ఏసీబీ భయం..

బినామీ దందాల నిర్వాహకుల నుంచి వసూలు ఎలా..? నౌకరినామ ఇచ్చేందుకు ప్రతి సీజన్లో లక్షల బేరసారాలు ఎక్సైజ్ శాఖలో వసూళ్ల బాధ్యతలు లోకల్ బాస్ లకు   నిజామాబాద్ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ దూకుడు పెంచింది.. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం అందించే శాఖలపైనే అవినీతి నిరోధక శాఖ నజర్ వేసింది.. ఇటీవల కాలంలో వరస దాడులతో హడలెత్తిస్తోంది. ప్రధానంగా విద్యా, వైద్యం, సంక్షేమ శాఖల పైన దృష్టి పెట్టింది. అదే సమయంలో అవినీతికి కేరాఫ్ గా నిలిచే శాఖలుగా పేరు ఉన్న...