ఎల్లారెడ్డిలో రాశివనంలో భయం భయం

అడవి పందుల సంచారం   ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనం ఇప్పుడు స్థానిక ప్రజలకు ఆందోళనకు కారణమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా పాలనాధికారి మార్గదర్శకత్వంలో అప్పటి ఎల్లారెడ్డి ఆర్డీఓ  మొక్కలపై ప్రత్యేక అభిరుచి కనబరచి అనేక రకాల మొక్కలను నాటించి వాటి సంరక్షణ బాధ్యతలు స్వయంగా చూసుకున్నారు. అయితే ఆయన పదవీ విరమణ తర్వాత సంరక్షణ లేకపోవడంతో రాశి వనం ఇప్పుడు...