ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు సన్మానం
కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నిర్మాత దిల్ రాజును రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారివెంట మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, రామారెడ్డి మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి తదితరులున్నారు.