చెరువులో దూకి తండ్రి కుతురు అత్మహత్య

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ చెరువులో దుకి తండ్రి, కుతురు అత్మహత్యకు  పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగినట్టు తెలిసింది. బైక్ పై వచ్చిన తండ్రి కుతురు చెరువులో దుకి అత్మహత్యకు పాల్పడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిసింది. నగరంలోని వర్ని చౌరస్తా కు చెందిన  క్రాంతి ( 35 )   తండ్రి, 7 సంవత్సరాల పాపతో కలిసి అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. అత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి...