భార్యపై కోపంతో కొడుకును చంపిన తండ్రి
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ: భార్యపై కోపంతో అణ్యం పుణ్యమెరగని కొడుకును ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి తండ్రి హత్య చేశాడు. ఈఅమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్‌కు నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు శశాంక్, ఏడు నెలల కూతురు ఉన్నారు. దంపతులు...