కొడుకును మట్టుబెట్టిన తండ్రి
. . . సహకరించిన సోదరుడు.. తల్లి . . . మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ఘాతుకం . . . జిపిఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చేదించిన పోలీసులు బాన్సువాడ, బతుకమ్మ: మద్యానికి బానిసైన కొడుకు నిత్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తుండటంతో తండ్రి, మరో కొడుకు కలిసి మట్టుబెట్టారు. అపై అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని నమ్మించేందుకు తండ్రి కొడుకులకు తల్లితో కలిసి పథకం రచించారు. హడావిడిగా అంత్యక్రియలు నిర్వహణ చేసేందుకు ప్రయత్నించిన పంచాయతీ ఆఫీసర్ ఫిర్యాదు...