రైస్ మిల్లు గోడకూలి  తండ్రి కూతురు దుర్మణం

  . . .  ఒకరికి తీవ్ర గాయాలు.... కోటగిరి, బతుకమ్మ : పాడుబడ్డ (పురాతన) రైస్ మిల్ గోడ కూలీ ఇంటిపై పడి అందులో నిధ్రిస్తున్నయువకుడితోపాటు నెలన్నర చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం  కోటగిరి మండల కేంద్రంలోని మాలవాడకు చెందిన ఇందూర్ మహేష్(25) భార్య మహేశ్వరి, తమ నెలన్నర  కూతురు తో వారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో  మంగళవారం ఉదయం సుమారు 6గంటల...