ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

బాన్సువాడ, బతుకమ్మ :   ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నా ఘటన నిజాంసాగర్​లో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా  నిజాంపేట‌కు చెందిన కృష్ణ‌(32) తన కుమారుడు రక్షిత్ (9), కుమార్తె అన‌న్య‌(5)తో కలిసి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రాజెక్ట్ వద్ద పిల్లలతో సరదాగా గడిపాడు. అనంతరం ముగ్గురు అక్కడ భోజనాలు సైతం చేశారు. సాయంత్రం పూట ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి తాను కూడా దూకాడు. కుటుంబ కలహాల కారణంగా ఆయన పిల్లలతో కలిసి సూసైడ్...