ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఘటన సంగారెడ్డి, బతుకమ్మ : భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ దారుణఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ లో చోటు చేసుకుంది. మృతులను తండ్రి సుభాష్ (42), పిల్లలు మారిన్ (13), ఆరాధ్య(10)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.