తనయుడిని హత్య చేసిన తండ్రి అరెస్టు

కామారెడ్డి, బతుకమ్మ :   డబ్బుల కోసం వేదిస్తున్న కొడుకును రాడ్ తో కొట్టి హత్య చేసిన తండ్రిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. బుధవారం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 19న కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్, అతని తండ్రి బాలరాజు గొడవ పడ్డారు. నిత్యం మద్యం కోసం వేదిస్తున్న కొడుకుపై కోపంతో బాలరాజు రాడ్ తో తలపై కొట్టడంతో తీవ్రంగా...