కొడుకును చంపిన తండ్రి అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : కొడుకును చంపిన కేసులో తండ్రిని, అతనికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేవును పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దేవుని పల్లి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన కోదండం సాయిలు గోసంగి కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాయిలుకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సాయిలు కొడుకు కోదండం రాజు ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి వచ్చి తన తండ్రి...