కన్న కొడుకును చంపిన తండ్రి అరెస్ట్

  బతుకమ్మ : నాగిరెడ్డిపేట :  నాలుగు రోజుల క్రితం భార్య పైన కోపంతో తన నాలుగేళ్ల కుమారుడిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపిన తండ్రిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. కన్న కొడుకుని చంపిన హత్య కేసు వివరాలను ఆదివారం ఎల్లారెడ్డి సిఐ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అక్షిత-అనిల్ దంపతులు పిల్లలతో కలిసి శాలిపేట్‌లో జరిగే బోనాల పండగకు...