హత్యాయత్నం కేసులో తండ్రికొడుకులకు పది సంవత్సరాల జైలు శిక్ష
. . . పది వేల జరిమానా నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : నాన్న కాలం జేసిండు. కాలంతో కలిసి వచ్చిన నాన్న ఉద్యోగం వారసత్వంగా వచ్చింది. ఆస్తి, ఉద్యోగం గురించి అన్నదమ్ముల మధ్య లొల్లి. రాజీ ప్రతిపాదికన పెద్దల సమక్షంలో రాజీ. రాజీకి ససేమి అన్న తమ్ముడు. గోరుతో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకున్నారనేది అనేది పాత సామెత. గోరుతో పోయేది రాడ్ దాకా తెచ్చుకున్నాడు అనేది కొత్త సామెత. పెద్దల మాట సద్దన్న మూట అని పెద్దలు...