Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 11:10 am Posted by : ramakrishna

షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో గాయపడ్డ తండ్రి కొడుకులు మృతి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగర్ లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో గాయపడ్డ తండ్రి, కొడుకులు షాజ్ ఖాన్,ఫజల్  ఖాన్ లు మృతి చెందారు.  గత నెల 28న ఉదయం ఇంట్లో మంటలు చెలారేగడంతో ఇళ్లంతా దట్టమైన పోగలు కమ్ముకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.

Father and son injured in short-circuit accident die

ఈ ఘటనలో తండ్రి, కొడుకులకు తీవ్ర గాయలైన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు శుక్రవారం ఉదయం మృతి చెందారు.

Father and son injured in short-circuit accident die