చెరువులో మునిగి తండ్రి కూతురు దుర్మరణం

  కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగాయపల్లి-కొట్టాలపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కొట్టాల పల్లి చెరువు వద్ద పూజా కార్యక్రమం అనంతరం దిష్టి సామాగ్రీ నీటిలో పారవేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రి  సుంకరి పెద్ధ నర్సింలు (65), కుమార్తె రజిత (30) మృతి చెందారు.  ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లింగాయిపల్లికి చెందిన సోమిశేట్టి మల్లేషంకు  రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి గురువారం రాత్రి దిష్టి తీసిన అతని భార్య...