విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి

  . . . విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై స్థానికుల ఆగ్రహం   మేడ్చల్, బతుకమ్మ :   విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి టెలికాం కాలనీ లో చోటు చేసుకుంది. మేడ్చల్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టెలికాం కాలనీలో సందీప్ తన భార్య శ్వేత, కూతురు రితిక తో నివాసముంటున్నారు....