రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ  : రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందారు. ఈఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చౌరస్తా వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన మచ్చేందర్ (48), కూతురు మైత్రి (20) వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. మైత్రిని బస్టాప్ దింపేందకు బైక్ పై వెళ్తుండగా.. చౌరస్తాలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వీరి బైక్ ను ఓ ట్యాంకర్ ఢీకొంది. ఈప్రమాదంలో మచ్చేందర్, మైత్రి అక్కడికక్కడే...