జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డుపై నిలిచి ఉన్న కంటైనర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం ముగ్గురి దుర్మరణం  ట్రాఫిక్ సేప్టి మేజర్స్ లేకపోవడంతోనే ప్రమాదం   బతుకమ్మ, బిచ్కుంద :  బుధవారం రాత్రి జాతీయ రహదారి 161 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం జగన్నాథపల్లి శివారులోని హైవేపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన నవీన్ (22), జుక్కల్...