జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
... ఖురానా ట్రావెల్ బస్సు బోల్తా .... నలుగురు దుర్మరణం .... ఏడుగురి పరిస్థితి విషమం ... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ... డ్రైవర్ నిద్ర మత్తుతో ప్రమాదం నిజామాబాద్ క్రైo/ ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44 పై గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో అకోలా వెళ్తున్న ఖురానా ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. 22 మందితో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్...