జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

. . . ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం . . . మృతులు నిజాం సాగర్ వాసులు . . . ఓటు వేసేందుకు సొంతూరు వస్తుండగా ప్రమాదం  మెదక్, బతుకమ్మ : జాతీయ రహదారి 161 పై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా శంకరం పేట మండల కేంద్రం శివారులో జాతీయ రహదారిపై కింగ్స్ 9 దాబా వద్ద బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే...