జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

డిచ్ పల్లి లో  బ్రిడ్జి వద్ద కంటైనర్ ఢీ కొట్టిన  మరో కంటైనర్ కంటైనర్ పై నుంచి కిందపడి క్లీనర్ దుర్మరణం  డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి వద్ద జాతీయ రహదారి 44 పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి గురుగ్రామ్ వెళ్తున్న కంటైనర్ ను వెనుక నుంచి వచ్చిన మరో కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్లీనర్ కంటైనర్ పైనుంచి కింద పడగా దాని చక్రాల కింద నలిగి అతడు దుర్మరణం చెందాడు. ఆదివారం...