Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 12:20 pm Posted by : ramakrishna

ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం : 63 మంది మృతి

వెబ్ న్యూస్,బతుకమ్మ: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈఘటనలో 63 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గులు రోడ్డుపై పలు వాహనాలు ఢీకొనడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలికి అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.