Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 2:43 pm Posted by : ramakrishna

ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘటన

అనకాపల్లి, బతుకమ్మ :  ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.