ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండాలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈఘటనలో 11 మంది మృతి చెందారు. గోండాలో పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. పరాసరాయ్-ఆలవాల్ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ వంతెన వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. సరయూ నది నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 15 మంది యాత్రికులు...