ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని నిరాహార దీక్ష

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలేనిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా టీవీఏసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తాము గత 18ఏళ్లుగా కాంట్రాక్టు  కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2016లో ఉద్యమం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి 2017లో తమని విలీనం చేస్తూ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయమై 2018లో కోర్టును ఆశ్రయిస్తే కాంట్రాక్టు కార్మికులను ఇండస్ట్రీయల్ డిస్ఫ్యూట్...