ఉపవాసంతో నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయి
. . . బోధన్ ఇఫ్తార్ విందులో పోలీస్ కమీషనర్ సాయి చైతన్య బోధన్, బతుకమ్మ : రంజాన్ ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ జామ మసీద్‌లో మజీద్ కమిటీ అధ్యక్షుడు గుల్షని ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య...