త్వరిత గతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

  . . . ఎస్ఈ పి.వి రాజేశ్వర రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందిచండమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్టు నిజామాబాద్ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ పివి రాజేశ్వర్ రావు తెలిపారు. జిల్లా పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 978 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. పంటల కోత కాలం ముగియడంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని...