దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుంది
. . . సీపీఐ (ఎం.ఎల్) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ . . . రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సభను జయప్రదం చేయండి . . . సామ్రాజ్యవాదం ఫాసిజం లకు వ్యతిరేకంగా ఉద్యమించండి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుందని, నిరుద్యోగం, పేదరికం, అసమానతలతోపాటు, సకల రంగాలలో సంక్షోభాలు ఎదురవుతున్నాయని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. భారత విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్...