తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతులు

బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్  మండలంలో  మామిడిపల్లి గుత్ప కల్లేడి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయ్యంది.అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకపక్క అకాల వర్షాలు మరో ప్రక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం చోరువ తీసుకుని  కొనుగోలు చేస్తారో లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని  ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు పండించిన దాన్యం నీటిపాలవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా...