పంటలు ఎండిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ఎండిపోయిన పంటలకు ఎకరాల రూ. 30వేల నష్ట పరిహారం ఇవ్వాలి ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ భీమ్ గల్, బతుకమ్మ : భూగర్భ జలాలు ఉండి కరెంటు కోతలతో పంటలు ఎండిన రైతాంగాన్నీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం భీంగల్ మండలంలోని గంగారాయి, దేవక్కపేట్, రాంచందర్ పల్లె, తాళ్లపల్లి, దేవన్ పల్లి, రహత్ నగర్ తదితర గ్రామాల్లో కరెంట్ కోతలతో ఎండిపోయిన...