రోడ్డు ఎక్కిన రైతన్నలు

  . . . సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్   రాజంపేట, బతుకమ్మ :   రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో జొన్న పంట కొనుగోలు పరిమితిని ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై జొన్నలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు జొన్నలు కొనుగోలు చేశారని, ఈ సంవత్సరం...