రైతుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత
. .. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్, బతుకమ్మ : రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇది ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో మంగళవారం ఆయిల్ ఫామ్ తోటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పంటను పరిశీలించారు. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటలపై రైతులతో ముఖాముఖి మాట్లాడి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన...