నాళేశ్వర్ రైతు వేదికలో రైతు వారోత్సవ కార్యక్రమం

  నవీపేట్, బతుకమ్మ :   నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలోని రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 90 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం "రైతు వారోత్సవం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి (ఏఈవో) వసంత్ రైతులకు పలు సలహాలు, సూచనలు చేసారు. రైతులు తమ పొలంలోని మట్టిని నమూనా సేకరణ ప్రక్రియ ఏవిధంగా చేపట్టాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏ విదంగా ఉంటాయి, ఎరువులు ఏ మోతాదులో...