దాన్యం కొనుగోళ్లను చేపట్టాలని రోడ్డేక్కిన రైతులు
. . . కమాలపూర్ లో రైతుల రాస్తారోకో డిచ్ పల్లి, బతుకమ్మ: చేతికి వచ్చిన వరిని కోసి ఎండబెట్టి పక్షం రోజులు గడుస్తున్న దాన్యం కోనుగోళ్లు జరుపకపోవడం పై కర్షకులు మండిపడుతున్నారు. తెలంగాణ కు రైస్ బౌల్ గా పేరు గాంచిన నిజామాబాద్ జిల్లాలో దాన్యం కోనుగోళ్లు ప్రారంభించకపోవడంపై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతులు అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కమలాపూర్ లో రైతుల ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని...