ధాన్యం లోడింగ్ చేయాలని కాచాపూర్ లో రోడ్డెక్కిన రైతులు

  . . . కల్లాల్లోనే ఆరు వేల బస్తాల ధాన్యం  భిక్కనూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన కల్లాల్లోనే 6 వేల బస్తాల ధాన్యం ఉన్న లోడింగ్ చేయకపోవడం పై నిరసన తెలియ చేశారు. భిక్కనూర్- దోమకొండ రహదారిపై బుధవారం బైటాయించారు. కోతలు జరిగిన రోజులు గడిచిన ధాన్యం కొనుగోలు చేయలేదు , ఇప్పుడు లారీ ల కొరత అని లోడింగ్ చేయడం లేదని వాపోయారు. లోడింగ్ చేయకపోవడం...