రైతులు దారుణంగా నష్టపోయారు

కరీంనగర్, బతుకమ్మ : మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా లోని తిమ్మాపూర్ మండలం మక్తాపల్లి గ్రామంలో శుక్రవారం ’జాగృతి జనం బాట‘లో భాగంగా తుపానుతో నష్టపోయిన పంటలను స్థానిక  రైతులతో కలిసి కవిత పరిశీలించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదన్నారు. వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు రూ. పదివేలు...