ఐకెపి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు తీవ్ర నష్టం

  . . . ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి స్వంత నిర్ణయాలు   . . . డొంకల్ రైతుల నిరసన   ఇందల్వాయి, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా వరి కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదని అందుకే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని డొంకల్ గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఐకెపి ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలే తమకు శరణ్యంగా మారుతున్నాయన్నారు. తక్షణమే ఎమ్మెల్యే...