ముఖ్యమంత్రి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కు రైతులు కరువు

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రైతులతో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ అనుసంధానం ద్వారా రైతులతో మాట్లాడే రైతు నేస్తం కార్యక్రమానికి నాగిరెడ్డిపేట మండల రైతు వేదికలలో రైతులు కరువయ్యారు. రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లకు అనుసంధానం చేయబడే ఈ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి గా మాట్లాడే వీడియో ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని రైతులు వీక్షించడానికి మండలంలోని మూడు రైతు వేదికలలో ఏర్పాట్లు చేశారు. కానీ...