రైతులు విత్తన శుద్ధి, పంట మార్పిడి చేసుకోవాలి

ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు   మద్నూర్, బతుకమ్మ : రబ్బి పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే శనగ విత్తనాలను విత్తన శుద్ధి పంట మార్పిడితో సాగు చేసుకుంటే పంట దిగుబడులు అధికంగా వస్తాయని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించి సెనగ పంటను రైతులు సాగు చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులకు సూచించారు. సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుధవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రారంభించారు. ఈ సందర్భంగా...