రైతులు ఎటువంటి అపోహలకు గురికావద్దు
వ్యవసాయ అధికారి వైష్ణవ్ బతుకమ్మ,ఏర్గట్ల: మండలానికి ఈ వానాకాలం సంబంధించి శుక్రవారం 567 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. గురువారం ఒక్కరోజే 1800 బస్తాల యూరియా రావడం జరిగిందని, శుక్రవారం రోజు కూడా సరఫరా జరుగుతుంది. వ్యవసాయదారులు గమనించాలని, మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు. అలాగే రైతుసోదరులు ఎటువంటి అపోహలకు గురికావద్దు, మనకి కావాల్సిన యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నవి కావున రైతులు అవసరానికి తగినంతనే తీసుకెళ్లాలి అని అన్నారు. మండలానికి సరిపడా ఎరువుల సరఫరా ప్రతిరోజూ...