రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి   రుద్రూర్, బతుకమ్మ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించే దిగుబడి పొందాలని సూచించారు. కలెక్టర్...