రైతులు అధైర్య పడొద్దు
బతుకమ్మ,ముప్కల్: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులెవరు ఆందోళన చెందవద్దు అధైర్య పడవద్దని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో తడిసిన వరి దాన్యాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఎవరు అనుకోని విధంగా భారీగా అకాల వర్షాలు కురిసాయి తద్వారా కొనుగోళ్ళు జరుగుతున్న సమయంలోనే వరి ధాన్యం నానిపోవడం జరిగింది. కావున రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ...