భారీ వరదలకు రైతులు అధైర్య పడవద్దు

భరోసాతో ఉండండి లక్షా 600 క్యూసెక్కుల భారీ వరద 15 గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్కుల నీటి విడుదల చేయించిన ఎమ్మెల్యే మదన్మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరదకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన గ్రామాలు చినూర్, వాడి గోలింగాల లింగంపల్లి తాండూర్, వెంకంపల్లి, మాటూరు మాసంపల్లి, జలాల్పూర్ ఎర్రవరం మతమాల మల్కాపురం, రుద్రారం గ్రామాలకు చెందిన మాంజీర ది పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాల రైతులు ఎగువ నుండి వస్తున్న, సింగూర్...