రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు
ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మద్నూర్, బతుకమ్మ: పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ గురువారం ప్రారంభించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు డోంగ్లి మండలంలోని మొఘా గ్రామంలో ప్రారంభించినట్లు వారు తెలిపారు. పొద్దుతిరుగుడు క్వింటల్ ధర రూ.7280 వేలు పలుకుతుంది. రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శివ, ఏఈఓ విశాల్, పిఎసిఎస్ చైర్మన్...