రైతన్నలు చట్టాలను తెలుసుకోండి
. . . చట్టాలు మన చుట్టాలు . . . భూమి, రికార్డులు, పట్టాలు పక్కగా చూసుకోండి . . . విత్తనాలు, ఎరువుల నాణ్యతలు పరిశీలించండి . . . సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు నందిపేట్, బతుకమ్మ : ఆహార ధాన్యాలను పండించి ప్రజలదరికి చేరుస్తున్న అన్నదాతలు చట్టాల గూర్చి తెలుసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. నందిపేట్ మండలం లోని సిద్దాపూర్...