షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

   . . . కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శించటం తో పాటు సరిపడా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించక పోవడంతో రోజుల తరబడి రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వరికుప్పల కాపలా కాస్తున్నారు షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని పార్టీ...