ఎండల తీవ్రత నేపథ్యంలో రైతులు పశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
. . . సర్పంచ్ లోకని గంగామణి గంగారాం ఇందల్ వాయి, బతుకమ్మ : ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇందల్ వాయి పశువుల ఆసుపత్రిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వాల్ పోస్టర్ లను సర్పంచ్ లోకని గంగామణి గంగారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ ఆవిష్కరించారు. సర్పంచ్ లోకని గంగామణి గంగారం మాట్లాడుతూ ఎండల...