రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మాలి
విత్తనాలు అమ్మిన రైతులకు రసీదు తప్పనిసరి లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద రైతులు విత్తనలు కొనాలి కామారెడ్డి తనిఖీ బృందం ఏడీఏ అపర్ణ మద్నూర్, బతుకమ్మ : మండలంలోని మేనుర్ గ్రామంలోని కిసాన్ ఫర్టిలైజర్ తో పాటు పలు విత్తన దుకాణాలను కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన విత్తన తనిఖీ బృందం ఏ డి ఏ. అపర్ణ ఆధ్వర్యంలో, పవన్ కుమార్ ఏ ఓ కామారెడ్డి, నరేంద్ర ఏ ఓ బీబీపేట్, తనిఖీ చేపడుతూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులకు నాణ్యతమైన...