రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
. . . ఎర్రజొన్న రైతులను దోచుకుంటున్న వ్యాపారుల సిండికేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతులను నిలువుగా దోచుకుంటున్న వ్యాపారుల సిండికేట్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి లేఖ అందజేశారు....