ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి
. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రబీ సీజన్లో రైతులను ఆదుకోవాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏ ఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పూర్ భూమయ్య,దేశెట్టి సాయి రెడ్డిలు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రైతులను...